Home » telugu christian songs lyrics » Yudhamu Yehovade lyrics

Yudhamu Yehovade lyrics

by admin
Yudhamu Yehovade lyrics

Album: Jesus My Hero
Lyrics, Tune & Voice : Bro. M. Anil Kumar
Music:Prathap Raana
Copyright: AWE Minisrieshttp://www.aweministries.org

Yudhamu Yehovade lyrics song  in Telugu & English listen to the song now, and download it for free

యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే || 2 ||
రాజులు మనక్వెరు లేరు శూరులు మనకెవ్వరు లేరు || 2 ||
సైన్యములకు అధిపతియైన యెహోవా మన అండా

యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే || 2 ||

1. బాధలు మనలను కృంగదీయవు – వ్యాధులు మనలను పడదోయవు || 2 ||
విశ్వాసమునకు కర్తయైన – యేసయ్యే మన అండ

యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే || 2 ||

2. యెరికో గోడలు ముందున్నా – ఎఱ్ఱ సముద్రము ఎదురైనా || 2 ||
అద్భుత దేవుడు మనకుండ – భయమేల మనకింక

యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే || 2 ||

3. అపవాదియైన సాతాను – గర్జించు సింహము వలె వచ్చిన || 2 ||
యూదా గోత్రపు సింహమైనా – యేసయ్య మన అండ

యుద్ధము యెహోవాదే – యుద్ధము యెహోవాదే || 2 ||

Yudhamu yehovade – yudhamu yehovade || 2 ||
Rajulu manakevvaru leru surulu manakevvaru leru
Sainyamulaku adhipatiyaina yehova mana anda

Yudhamu yehovade – yudhamu yehovade || 2 ||

1. Badhalu manalanu krungadiyavu – Vyadhulu manalanu padadroyavu || 2 ||
Visvasamunaku kartayaina – yesayya mana anda

Yudhamu yehovade – yudhamu yehovade || 2 ||

2. Yeriko godalu mundunna – yerra samudramu eduraina || 2 ||
Adbuta devudu manakunda – bayamela manakinka

Yudhamu yehovade – yudhamu yehovade || 2 ||

3. apavadiaina sathanu- garjinchu simhamu vale vachina || 2 ||
yudha gothrapu simhamaina – yesayya mana anda

Yudhamu yehovade – yudhamu yehovade || 2 ||

Coming Soon…

related posts

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More