Home » telugu christian songs lyrics » Yehova Naa Balama lyrics

Yehova Naa Balama lyrics

by admin
Yehova Naa Balama lyrics

Album: Yehova Naa Balama lyrics
Lyrics, Tune & Voice : Bro G john
Music: JK CHRISTOPHER
Copyright: Sharon Sisters

Yehova Naa Balama lyrics song lyrics in Telugu & English listen to the song now, and download it for free

యెహోవా నా బలమా – యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం || 2 ||
యెహోవా…….

1.నా శత్రువులు నను చుట్టినను – నరకపు పాశము లరికట్టినను || 2 ||
వరదవలె భక్తిహీనులు పొర్లిన – వదలక నను యడబాయని దేవ || 2 ||

యెహోవా నా బలమా – యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
యెహోవా…….

2. నా దీపమును వెలిగించువాడు – నా చీకటినీ వెలుగుగ చేయున్ || 2 ||
జలరాసులనుండి బలమైన చేతితొ – వెలుపల జేర్చిన బలమైన దేవ || 2 ||

యెహోవా నా బలమా – యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
యెహోవా…….

3.యెహోవా జీవముగల దేవా – బహుగా స్తుతులకు అర్హుడ నీవు || 2 ||
అన్య జనులలో ధన్యత జూపుచు – హల్లెలూయ స్తుతిగానము జేసెద || 2 ||

యెహోవా నా బలమా – యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం || 2 ||
యెహోవా…….

yehova naa balama – Yadharthamainadhi nee maargam
Paripoornamainadhi nee maargam || 2 ||
yehova…….

1.Na shatruvulu nanu chuttinanu – narakapu paashamu larikattinanu || 2 ||
Varadha vale bhakthi heenulu porlina – Vadalaka nanu yedabayani deva || 2 ||

yehova naa balama – Yadharthamainadhi nee maargam
Paripoornamainadhi nee maargam
yehova…….

2. Naa deepamunu veliginchu vadu – naa chikatini veluguga cheyun || 2 ||
Jalaraasulanundi balamaina chethitho – velupala jerchina balamaina deva || 2 ||

yehova naa balama – Yadharthamainadhi nee maargam
Paripoornamainadhi nee maargam
yehova…….

3. Yehova jeevamugala deva – bhahuga sthuthulaku aarhuda neevu || 2 ||
Anya jenulalo danyatha joopuchu – halleluiah sthuthi gaanamu jesedha || 2 ||

yehova naa balama – Yadharthamainadhi nee maargam
Paripoornamainadhi nee maargam || 2 ||
yehova…….

Coming Soon…

related posts

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More