Tallila Lalinchunu

Tallila Lalinchunu

Telugu Christian Songs telugu christian songs lyrics

Tallila Lalinchunu in Telugu & English listen to the song now, and download it for free

Album: Tallila Lalinchunu
Lyrics, Tune & Voice : christian storage
Music: christian storage
Copyright: ChristianStorage.com

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును || 2 ||
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును || 2 ||

1. తల్లి అయిన మరచునేమో – నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో- నిన్ను చెక్కియున్నాను || 2 ||
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును || 2 ||

2. పర్వతాలు తొలగవచ్చు – తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు – నా నిబంధనా తొలగదు || 2 ||
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును || 2 ||
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును || 2 ||

Thallila lalinchunu thandrila preminchunu || 2 ||
mudhimi vachu varaku ethukoni muddadunu
chanka pettukoni kapadunu yesayya

Thallila lalinchunu thandrila preminchunu || 2 ||

1. Thalli aina marachunemo nenu ninnu maruvanu
choodumu na arachethulalo – ninnu chekkiyunnanu || 2 ||
nee padamu thotrilla neeyanu nenu
ninnu kapaduvadu kunukadu nidurapodu
ani cheppi vagdhanam chesina yesayya

Thallila lalinchunu thandrila preminchunu || 2 ||

2. Parvathalu tholaga vachu thatharillu mettalanni
veedipodu naa krupa neeku – naa nibandhana tholagadu || 2 ||
digulu padaku bhayapadaku ninnu vimochin cheda
needu bhara mantha mosi nadu shanthi nosageda
ani cheppi vagdhanam chesina yesayya

Thallila lalinchunu thandrila preminchunu || 2 ||

Coming Soon…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *