Home » Telugu Christian Songs » stotram chellinthumu lyrics

stotram chellinthumu lyrics

by admin
stotram chellinthumu lyrics

Stotram Chellinthumu lyrics in Telugu & English listen to the song now and download it for free

Album: Golden Hits Telugu
Lyrics, Tune & Voice : Sri Nisha
Music: Gnani
Copyright : Sri Nisha https://www.facebook.com/srinishaofficial/

స్తోత్రం చెల్లింతుము – స్తుతి స్తోత్రం చెల్లింతుము || 2 ||
యేసు నాథుని – మేలులు తలంచి || 2 ||

స్తోత్రం చెల్లింతుము – స్తుతి స్తోత్రం చెల్లింతుము || 2 ||

1. దివారాత్రములు – కంటిపాపవలె కాచి || 2 ||
దయగల హస్తముతో – బ్రోచి నడిపించితివి || 2 ||

స్తోత్రం చెల్లింతుము – స్తుతి స్తోత్రం చెల్లింతుము || 2 ||

2. సిలువను మోసుకొని – సువార్తను చేపట్టి || 2 ||
యేసుని వెంబడింప – ఎంత భాగ్యము నిచ్చితివి || 2 ||

స్తోత్రం చెల్లింతుము – స్తుతి స్తోత్రం చెల్లింతుము

3. పాడెద హల్లెలూయా – మరనాత హల్లెలూయా || 2 ||
సద పాడెద హల్లెలూయా – ప్రభుయేసుకు హల్లెలూయా || 2 ||

స్తోత్రం చెల్లింతుము – స్తుతి స్తోత్రం చెల్లింతుము || 2 ||
యేసు నాథుని – మేలులు తలంచి || 2 ||

స్తోత్రం చెల్లింతుము – స్తుతి స్తోత్రం చెల్లింతుము || 2 ||

Stotram Chellinthumu – Stuthi Stotram Chellinthumu || 2 ||
Yesu nathuni – nelulu thalanchi || 2 ||

1. Deeva rathramulu – kanti papavale kachi || 2 ||
Dayagala hasthamutho – brochi nadipinchithivi || 2 ||

Stotram Chellinthumu – Stuthi Stotram Chellinthumu || 2 ||

2. Siluvanu mosukoni – suvarthanu chepatti || 2 ||
Yesuni vembadimpa – entha bhagyamu nichchithivi || 2 ||

Stotram Chellinthumu – Stuthi Stotram Chellinthumu

3. Paadeda halleluiah – maranatha halleluiah || 2 ||
Sada padeda halleluiah – prabhu yesuke halleluiah || 2 ||

Stotram Chellinthumu – Stuthi Stotram Chellinthumu || 2 ||
Yesu naathuni – nelulu thalanchi || 2 ||

Stotram Chellinthumu – Stuthi Stotram Chellinthumu || 2 ||

Coming Soon……….

About Song :

related posts

1 comment

VIJAY SUNDER June 21, 2020 - 12:17 pm

it is very nice

Reply

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More