Home » Telugu Christian Songs » Siyonu patalu

Siyonu patalu

by admin
Siyonu patalu

Siyonu patalu Song lyrics in Telugu & English listen to the song now, and download it for free

Album: Siyonu patalu
Lyrics, Tune & Voice:  N RajPrakash Paul
Music: Dr. N Jayapaul
Copyright:  The LORD’S Churchhttp://rajprakashpaul.com

 

సీయోను పాటలు సంతోషముగా – పాడుచు సీయోను వెల్లుదము || 2 ||

1. లోకాన శాశ్వతానంద మేమియు – లేదని చెప్పెను ప్రియుడేసు || 2 ||
పొందవలె నీ లోకమునందు – కొంతకాలమెన్నో శ్రమలు || 2 ||

సీయోను పాటలు సంతోషముగా – పాడుచు సీయోను వెల్లుదము || 2 ||

2. ఐగుప్తును విడచినట్టి మీరు – అరణ్యవాసులే ఈ ధరలో || 2 ||
నిత్యనివాసము లేదిలలోన – నేత్రాలు కానానుపై నిల్పుడి || 2 ||

సీయోను పాటలు సంతోషముగా – పాడుచు సీయోను వెల్లుదము || 2 ||

3. మారాను పోలిన చేదైన స్థలముల – ద్వారా పోవలసియున్ననేమి || 2 ||
నీ రక్షకుండగు యేసే నడుపును – మారని తనదు మాట నమ్ము || 2 ||

సీయోను పాటలు సంతోషముగా – పాడుచు సీయోను వెల్లుదము || 2 ||

4. ఐగుప్తు ఆశలనన్నియు విడిచి – రంగుగ యేసుని వెంబడించి || 2 ||
పాడైన కోరహు పాపంబుమాని – విధేయులై విరాజిల్లుడి || 2 ||

సీయోను పాటలు సంతోషముగా – పాడుచు సీయోను వెల్లుదము || 2 ||

5. ఆనందమయ పరలోకంబు మనది – అక్కడనుండి వచ్చునేసు || 2 ||
సీయోను గీతము సొంపుగ కలసి – పాడెదము ప్రభుయేసుకు జై || 2 ||

సీయోను పాటలు సంతోషముగా – పాడుచు సీయోను వెల్లుదము || 2 ||

Siyonu patalu santhoshamuga – Paduchu siyonu vellu damu || 2 ||

1. Lokana shashwatha nanda memiyu – ledani cheppenu priyu desu || 2 ||
Pondavale nee lokamu nandu – kontha kala menno shramalu || 2 ||

Siyonu patalu santhoshamuga – Paduchu siyonu vellu damu || 2 ||

2. Aiguputhunu vidachinatti meeru – aranya vasule e dharalo || 2 ||
Nithya nivasamu ledilalona – nethralu kananu pai nilpudi || 2 ||

Siyonu patalu santhoshamuga – Paduchu siyonu velldamu || 2 ||

3. Maranu polina chedaina sthalamula – dwara povalasi yunna nemi || 2 ||
Nee rakshakundagu yese nadupunu – marani thanadu mata nammu || 2 ||

Siyonu patalu santhoshamuga – Paduchu siyonu velldamu || 2 ||

4. Aiguputhu ashala nanniyu vidichi – ranguga yesuni vemba dinchi || 2 ||
Padaina korahu papambu maani – vidheyulai virajilludi || 2 ||

Siyonu patalu santhoshamuga – Paduchu siyonu vellu damu || 2 ||

5. Aanandamaya paralokambu manadi – akkada nundi vachunesu || 2 ||
Siyonu geethamu sompuga kalasi – padedamu prabhu yesuku jai || 2 ||

Siyonu patalu santhoshamuga – Paduchu siyonu vellu damu || 2 ||

Coming Soon…

Yehova Na Mora Lyrics

Yehova Na Mora Lyrics

Yehova Na Mora Lyrics in Telugu & English listen to the song now, and download it for free Album: Golden…
Madhuramainadhi Na Yesu Prema Lyrics

Madhuramainadhi Na Yesu Prema Lyrics

Madhuramainadhi Na Yesu Prema Lyrics in Telugu & English listen to the song now, and download it for free Album:Madhuramainadhi…

related posts

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More