Home » Telugu Christian Songs » Prema Yesuni Prema Song Lyrics

Prema Yesuni Prema Song Lyrics

by admin
Prema Yesuni Prema Song Lyrics

Prema Yesuni Prema Song Lyrics in Telugu & English listen to the song now and download it for free

Album: Prema Yesuni Prema
Lyrics, Tune & Voice: Dr.N.Jaypaul
Music: N.Rajprakash apaul
Copyright : Calvary Evangelical Fellowship

ప్రేమ యేసుని ప్రేమ – అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము – ఇది భువి యందించలేనిది || 2 ||
ఎన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ || 2 ||

ప్రేమ యేసుని ప్రేమ – అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము – ఇది భువి యందించలేనిది

1. తల్లీతండ్రుల ప్రేమ – నీడవలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ – కలలా కరిగిపోవును || 2 ||
ఎన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ || 2 ||

ప్రేమ యేసుని ప్రేమ – అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము – ఇది భువి యందించలేనిది

2. భార్యాభర్తల మధ్య – వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయిరాలును త్వరలో – మోడులా మిగిలి పోవును || 2 ||
ఎన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ || 2 ||

ప్రేమ యేసుని ప్రేమ – అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము – ఇది భువి యందించలేనిది

3. ధరలోని ప్రేమలన్నియూ – స్థిరముకాదు తరిగి పోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా – కడవరకు ఆదరించును || 2 ||
ఎన్నడెన్నడు మారనిది – నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది – నా యేసుని నిత్య ప్రేమ || 2 ||

ప్రేమ యేసుని ప్రేమ – అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము – ఇది భువి యందించలేనిది

Prema yesuni prema – adi evvaru koluva lenidi
nijamu dhinini nammu – idi bhuvi andincha lenidi || 2 ||
Enna dennadu maranidi- na yesuni divya prema
enna dennadu veedanidi – na yesuni nitya prema || 2 ||

1. Thalli thandrula prema – needa vale gathi yinchunu
kanna biddala prema – kalalaa karigi povunu || 2 ||
Enna dennadu maranidi- na yesuni divya prema
enna dennadu veedanidi – na yesuni nitya prema || 2 ||

Prema yesuni prema – adi evvaru koluva lenidi
nijamu dhinini nammu – idi bhuvi andincha lenidi

2. Bharya bharthala madhya- vikasin china prema pushpamu
Vadipoyi ralunu twaralo – modula migili povunu || 2 ||
Enna dennadu maranidi- na yesuni divya prema
enna dennadu veedanidi – na yesuni nitya prema || 2 ||

Prema yesuni prema – adi evvaru koluva lenidi
nijamu dhinini nammu – idi bhuvi andincha lenidi

3. Dharalona premalanniyu – sthiramu kaavu tharigi povunu
kreesthu yesu kalvari prema – kada varaku adarin chunu || 2 ||
Enna dennadu maranidi- na yesuni divya prema
enna dennadu veedanidi – na yesuni nitya prema || 2 ||

Prema yesuni prema – adi evvaru koluva lenidi
nijamu dhinini nammu – idi bhuvi andincha lenidi

Coming Soon…

About Song :

related posts

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More