Home » Telugu Christian Songs » Prema Yesayya Prema Lyrics

Prema Yesayya Prema Lyrics

by admin
Prema Yesayya Prema Lyrics

Prema Yesayya Prema Lyrics in Telugu & English listen to the song now, and download it for free

Album: Prema Yesayya Prema
Lyrics, Tune & Voice : Paul Emmanuel
Music: Dr John Wesly
Copyright: JohnWeslyMinistries http://www.johnwesly.com

ప్రేమ యేసయ్య ప్రేమా – ప్రేమ యేసయ్య ప్రేమా || 2 ||
మారనిది మరువనిది – వీడనిది ఎడబాయనిది || 2 ||

ప్రేమ యేసయ్య ప్రేమా – ప్రేమ యేసయ్య ప్రేమా

1. తల్లి మరచిన గాని – నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని – నను విడువనన్న ప్రేమ || 2 ||
నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిట్లో నను – హత్తుకున్న ప్రేమా || 2 ||

ప్రేమ యేసయ్య ప్రేమా – ప్రేమ యేసయ్య ప్రేమా || 2 ||

2. నేను మరచిన గాని – నను మరువునన్న ప్రేమ
నేను విడచిన గాని – నను విడువనన్న ప్రేమ || 2 ||
నే పడిపోతుంటే – పట్టుకున్న ప్రేమా
తన కృపలో నన్ను- దాచుకొన్న ప్రేమా || 2 ||

ప్రేమ యేసయ్య ప్రేమా – ప్రేమ యేసయ్య ప్రేమా || 2 ||

3. నేను పుట్టకముందే – నను ఎత్తుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే – ఏర్పరుచుకున్న ప్రేమ || 2 ||
తన అరచేతుల్లో – చెక్కుకున్న ప్రేమా
ఎదలోతుల్లో నన్ను- దాచుకున్న ప్రేమా || 2 ||

ప్రేమ యేసయ్య ప్రేమా – ప్రేమ యేసయ్య ప్రేమా || 2 ||
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది || 2 ||

ప్రేమ యేసయ్య ప్రేమా – ప్రేమ యేసయ్య ప్రేమా || 2 ||

prema yesayya prema – prema yesayya prema || 2 ||
maranidi maruvanidi veedanidi edabayanidi || 2 ||

prema yesayya prema – prema yesayya prema

1. Thalli mara china gani – nanu maruva nanna prema
Thandri vidachina gani – nanu viduva nanna prema || 2 ||
Ne edusthunte – ethukunna prema
Thana kougitlo nanu – hatthu kunna prema || 2 ||

prema yesayya prema – prema yesayya prema || 2 ||

2. Nenu marachina gani – nanu maruva nanna prema
Nenu vidachina gani – nanu viduva nanna prema || 2 ||
Ne padipothunte – pattu kunna prema
Thana krupalo nanu – dachu kunna prema || 2 ||

prema yesayya prema – prema yesayya prema || 2 ||

2. Nenu putta kamunde – nanu ethu kunna prema
Nenu erugakamunde – aerpara chukunna prema || 2 ||
Thana arache thullo – chekku kunna prema
Eda lothullo nanu – dachu kunna prema || 2 ||

prema yesayya prema – prema yesayya prema || 2 ||
maranidi maruvanidi veedanidi edabayanidi || 2 ||

prema yesayya prema – prema yesayya prema || 2 ||

Coming Soon……….

related posts

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More