Home » Bro Anil Kumar Songs » Parakramamu Gala Baladyuda

Parakramamu Gala Baladyuda

by admin
Parakramamu Gala Baladyuda

Parakramamu Gala Baladyuda  in Telugu & English listen to the song now, and download it for free

Album: Parakramamu Gala Baladyuda 
Lyrics, Tune & Voice : Bro Anil Kumar
Music: Bro Anil Kumar
Copyright: AWE Ministries

పరాక్రమముగల బలాఢ్యుడా…..
నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే అరె దేనిని గూర్చి భయపడకు
భయపడకు…… భయపడకు……
హే దహించు ఆగ్నయన నీ దేవుడే నీముందు వెళ్తుంటే భయమెందుకు
నీకంటే బలమైన ఆజనములు నీముందు నిలవలేరు పద ముందుకు
ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ హో స్వాధీనం ఓ హో స్వాధీనం ఓ హో
take take take over – take take takeover || 2 ||


పరాక్రమముగల బలాఢ్యుడా…..

1. నీవలన భయమును ప్రతి జనముకు నీ ప్రభువు పుట్టించును
నువ్వడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చెను
ఈభూమి మొత్తాన్ని నీస్వంతం చేసాడు లోబరచి ఏలేయను
అరె ఈదేశ వైశాల్యమంత నువ్వడుగేసి ప్రభు జండ స్థాపించను
ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ హో స్వాధీనం ఓ హో స్వాధీనం ఓ హో
take take take over – take take take over || 2 ||

పరాక్రమముగల బలాఢ్యుడా…..


2. దేశపు ఉన్నత స్థలములపైన ప్రభు నిన్ను ఎక్కించును
పాడైన దాని పునాదులను ప్రభు నీచేత కట్టించును
తన రాజ్య మకుటంగా తనరాజ్య దండంగ ప్రభు నిన్ను నియమించెను
శాశనము స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను
ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ హో స్వాధీనం ఓ హో స్వాధీనం ఓ హో
take take take over – take take take over || 2 ||

పరాక్రమముగల బలాఢ్యుడా…..

3. నీకొరకు ప్రభుని తలంపులు అన్ని అత్యున్నతముగుండెను
నీశక్తి మించిన కార్యములను ప్రభు నీచేత చేయించును
గుడార స్థలములను విశాలపరచింక కుడిఎడమ వ్యాపించను
ప్రతి అడ్డు గడియల్ని విడగొట్టి నీ ప్రభువు ముందుండి నడిపించును
ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ హో స్వాధీనం ఓ హో స్వాధీనం ఓ హో
take take take over – take take take over || 2 ||

పరాక్రమముగల బలాఢ్యుడా…..

4. ప్రశస్త రత్నాలతో ప్రభు నీకు సరిహద్దు లేర్పరచెను
సరిహద్దులలో నీకు సమాధానం ప్రభువెపుడు కలిగించును
గుమ్మముల గడియలను బలపరచి నీ మధ్య పిల్లలను దీవించును
ఏ కీడు రాకుండా తన చెయ్యి తోడుంచి అభివృద్ధి కలిగించును
ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ హో స్వాధీనం ఓ హో స్వాధీనం ఓ హో
take take take over – take take take over || 2 ||

పరాక్రమముగల బలాఢ్యుడా…..

5. అనేక జనములకు ప్రభు నిన్ను దీవేనగా నియమించెను
సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా దీవించును
ఆకాశ ధననిధిని ప్రభు తెరచి ఎల్లపుడు సమృద్ది నీకిచ్చును
తలగానే నిన్నుంచి జనములను పోషింప తన వాక్కు నీకిచ్చును ను ను
ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ… హో .. స్వాధీనం ఓ హో స్వాధీనం ఓ హో
take take take over – take take take over || 

పరాక్రమముగల బలాఢ్యుడా…..
నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే అరె దేనిని గూర్చి భయపడకు
భయపడకు…… భయపడకు……
హే దహించు ఆగ్నయన నీ దేవుడే నీముందు వెళ్తుంటే భయమెందుకు
నీకంటే బలమైన ఆజనములు నీముందు నిలవలేరు పద ముందుకు
ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ హో స్వాధీనం ఓ హో స్వాధీనం ఓ హో
take take take over – take take takeover || 2 ||


పరాక్రమముగల బలాఢ్యుడా…..

Parakramamu gala baladyuda……
nee kantiki kanipnche nee chevulaku vinipinche arey denini goorchi bhayapadaku
Bhayapadaku….. Bhayapadaku…..
Hey dahinchu agnaina nee devude neemundu velthunte bhaya menduku
Neekante bala maina ajanamulu nee mundu niluva leru pada munduku
Ika chesuko swadheenam oh ho swadheenam oh ho swadheenam oh ho
take take take over – take take take over  || 2 ||

Parakramamu gala baladyuda……

1. nee valana bhayamunu prati jana munaku nee prabhuvu puttin chunu
nuvvadugu petteti prati sthalamunu prabhu yenado neekichenu
Ye bhoomi mothanni nee swantam chesadu loba rachi yeleyanu
Arey e desha vaisalya mantha nuvvadugesi prabhu kanda sthapin chanu
Ika chesuko swadheenam oh ho swadheenam oh ho swadheenam oh ho
take take take over – take take take over || 2 ||

Parakramamu gala baladyuda……

2. Desapu vunnata sthalamula paina prabhu ninnu yekkin chunu
Padaina dani punadulanu prabhu nee cheta kattin chunu
Tana raajya makutamga tana rajya dandamga prabhu ninnu niyamin chenu
Shashanamu sthapinchu tana mudra vungaramuga prabhu ninnunchenu
Ika chesuko swadheenam oh ho swadheenam oh ho swadheenam oh ho
take take take over – take take take over || 2 ||

Para kramamu gala baladyuda……

3. nee koraku prabhuni talampulua anni atyuna tamugundenu
nee shakthi minchina karyamulanu prabhu nee cheta cheyinchunu
gudara sthalamulanu vishala prachinka kudi yedama vyapinchanu
prati addu gadiyalni vidagotti nee prabhuvu mundundi nadipinchunu
Ika chesuko swadheenam oh ho swadheenam oh ho swadheenam oh ho
take take take over – take take take over || 2 ||

Para kramamu gala baladyuda……

4. Prasastha ratnalatho prabhu sarihadhu lerpare chenu
sarihadhulalo neeku samadhanam prabhu veppudu kaliginchenu
gummamula gadiyalanu balaparachi nee madya pillalanu dinchunu
ey keedu rakuda thana cheyyi thodunchi abhivrudhi kaliginchunu
Ika chesuko swadheenam oh ho swadheenam oh ho swadheenam oh ho
take take take over – take take take over || 2 ||

Parakramamu gala baladyuda……

5. Aneka janamulaku prabhu ninnu deevenaga niyamin chenu
samastha janamula kante ninnu ekkuvaga dhivin chunu
aakasha dhana nidhini prabhu therachi yellapudu samrudhi niki chunu
thala gane ninunchi janamu lanu poshimpa thana vaaku niki chunu
Ika chesuko swadheenam oh ho swadheenam oh ho swadheenam oh ho
take take take over – take take take over || 2 ||

Para kramamu gala baladyuda……
nee kantiki kanipnche nee chevulaku vinipinche arey denini goorchi bhayapadaku
Bhayapadaku….. Bhayapadaku…..
Hey dahinchu agnaina nee devude neemundu velthunte bhaya menduku
Neekante bala maina ajanamulu nee mundu niluva leru pada munduku
Ika chesuko swadheenam oh ho swadheenam oh ho swadheenam oh ho
take take take over – take take take over || 2 ||

Para kramamu gala baladyuda……

Coming Soon…..

related posts

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More