Home » Telugu Christian Songs » O Manava Nee Papam Manava

O Manava Nee Papam Manava

by admin
O Manava Nee Papam Manava

O Manava Nee Papam Manava song lyrics in Telugu & English listen to the song now, and download it for free

Album: Ela vundagalanu yesayya nee prema lekunda
Lyrics, Tune & Voice : Joshua Gariki
Music: JK. Christopher
Copyright : Joshua Gariki

ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి – నీ బ్రతుకు మార్చవా || 2 ||
పాపములోనే బ్రతుకుచున్నచో – చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో – తప్పదు నరకము || 2 ||

ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి – నీ బ్రతుకు మార్చవా

1. ఎంతకాలము పాపములోనే – బ్రతుకుచుందువు
ఎంతకాలము శాపములోనే – కొట్టబడుదువు
ఎంతకాలము వ్యసనపరుడవై – తిరుగుచుందువు
ఎంతకాలము దుఃఖములోనే – మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి – విడుదల పొందుము
యేసయ్యే తన రక్తంతో- నీపాపం కడుగును || 2 ||

ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి – నీ బ్రతుకు మార్చవా

2. ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు – ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి – పరమున చేర్చును || 2 ||

ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి – నీ బ్రతుకు మార్చవా || 2 ||
పాపములోనే బ్రతుకుచున్నచో – చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో – తప్పదు నరకము || 2 ||

ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి – నీ బ్రతుకు మార్చవా

O manava nee papam manava
yesayya chentha cheri – nee brathuku marchukova || 2 ||
papamu lone brathuku chunna cho – chedunu nee dhehamu
papamu lone maraninchina cho – thappadhu narakamu || 2 ||

O manava nee papam manava
yesayya chentha cheri – nee brathuku marchukova

1. Etha kalamu papamu lone – brathuku chuncdhuvu
Entha kalamu sapamu lone – kotta badhuvu
Entha kalamu vesanaparuduvai – thirugu chundhuvu
Entha kalamu dhukkamulo – munigi yundhuvu
yesuni nammi papamu nundi – vidudhala pondhumu
yesayya thana rakthamu tho – papam kadugunu || 2 ||

Oh manava nee papam manava
yesayya chentha cheri – nee brathuku marchukova

2. Entha kalamu cevuni vidichi – thirugu chundhuvu
Entha kalamu devudu leka – brathuku chundhuvu
Entha kalamu devuni matanu – edhin chedhavu
Ebtha kalamu devuni neevu – dhukka parathuvu
yesayye nee papam koraku – pranam pettenu
yesayye ninu rakshinchi – paramuna cherchunu || 2 ||

Oh manava nee papam manava
yesayya chentha cheri – nee brathuku marchukova || 2 ||
papamu lone brathuku chunna cho – chedunu nee dhehamu
papamu lone maraninchina cho – thappadhu narakamu || 2 ||

Oh manava nee papam manava
yesayya chentha cheri – nee brathuku marchukova

Coming Soon……….

About Song :

related posts

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More