Home » Telugu Christian Songs » Nityam Stutinchina

Nityam Stutinchina

by admin
Nityam stutinchina

Nityam stutinchina in Telugu & English listen to the song now, and download it for free

Album: Nityam stutinchina
Lyrics, Tune & Voice : christian storage
Music: christian storage
Copyright: christianstorage.com

నిత్యము స్తుతించినా – నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా – నీ త్యాగము మరువలేను || 2 ||
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు || 2 ||

నిత్యము స్తుతించినా – నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా – నీ త్యాగము మరువలేను

1. అద్వితీయ దేవుడా – ఆది అంతములై యున్నవాడా || 2 ||
అంగలార్పును నాట్యముగా – మార్చివేసిన మా ప్రభు || 2 ||
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు || 2 ||

నిత్యము స్తుతించినా – నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా – నీ త్యాగము మరువలేను

2. జీవమైన దేవుడా – జీవమిచ్చిన నాథుడా || 2 ||
జీవజలముల బుగ్గ యొద్దకు- నన్ను నడిపిన కాపరి || 2 ||
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు || 2 ||

నిత్యము స్తుతించినా – నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా – నీ త్యాగము మరువలేను

3. మార్పులేని దేవుడా – మాకు సరిపోయినవాడా || 2 ||
మాటతోనే సృష్టినంతా – కలుగజేసిన పూజ్యుడా || 2 ||
రాజా రాజా రాజా రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవాది దేవుడవు || 2 ||

నిత్యము స్తుతించినా – నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా – నీ త్యాగము మరువలేను

Nityam stutinchina – nee runamu theerchalenu
samasthamu neekichina – nee thyagamu maruvalenu || 2 ||
raja raja rajadhi rajuvu neevu
deva deva devadi devudavu || 2 ||

Nityam stutinchina – nee runamu theerchalenu
samasthamu neekichina – nee thyagamu maruvalenu

1. Advitheeya devuda – aadi anthamulai yunna vada || 2 ||
angalarpunu natyamuga – marchivesina ma prabhu || 2 ||
raja raja rajadhi rajuvu neevu
deva deva devadi devudavu || 2 ||

Nityam stutin china – nee runamu theerchalenu
samasthamu neekichina – nee thyagamu maruvalenu

2. Jeevamaina devuda – jeevamichina nathuda || 2 ||
jeevajalamula bugga yoddaku- nannu nadipina kapari || 2 ||
raja raja rajadhi rajuvu neevu
deva deva devadi devudavu || 2 ||

Nityam stutin china – nee runamu theerchalenu
samasthamu neekichina – nee thyagamu maruvalenu

3. Marpuleni devuda – maku saripoyina vada || 2 ||
matathone srushti nantha – kaluga jesina poojyuda || 2 ||
raja raja rajadhi rajuvu neevu
deva deva devadi devudavu || 2 ||

Nityam stutin china – nee runamu theerchalenu
samasthamu neekichina – nee thyagamu maruvalenu

Coming Soon…..

related posts

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More