Home » telugu christian songs lyrics » Ninnu Choodani Song Lyrics & Mp3 free Download

Ninnu Choodani Song Lyrics & Mp3 free Download

by admin
Ninnu Choodani

Ninnu Choodani Song lyrics in Telugu & English listen to the Mp3 song now and download it for free

Album: Prakshalana
Lyrics, Tune & Voice: Raj Prakash Paul
Music: Raj Prakash Paul
Copyright: The Lord’s Church

 

నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము
ఊహించలేను నా యేసయ్యా ఓ… ఓ… ఓ… || 2 ||
నీదు స్వరము వినకనే నేను – నిను విడచి తిరిగితి నేను
నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి || 2 ||

నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు
ఊహించలేను నా యేసయ్యా ఓ… ఓ… ఓ…

1. నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసి వేసి
అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని || 2 ||
అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ
నను వీడని కరుణ – మరువ లేనయ్యా యేసయ్యా

నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము
ఊహించలేను నా యేసయ్యా ఓ… ఓ… ఓ…

2. నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ
నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ || 2 ||
నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు
నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా

నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు || 2 ||
ఊహించలేను నా యేసయ్యా || 2 ||

Neetho nundani brathuku – ninu choodani kshanamu
oohinchalenu naa yesayya oh… oh… oh… || 2 ||
Needu swaramu vinakane nenu – ninu vidachi thirigithi nenu
nadu brathuku lo samasthamu kolipoyithi || 2 ||

ninu choodani kshanamu – Neetho nundani brathuku
oohinchalenu naa yesayya oh… oh… oh…

1. Nee divya premanu vidachi – nee aathma thodu throsi vesi
andhakara throvalo nadachi – nee gayame repithini || 2 ||
aina ade prema – nanu cherchukuna prema
nanu veedani karuna – maruva lenayya yesayya

Neetho nundani brathuku – ninu choodani kshanamu
oohinchalenu naa yesayya oh… oh… oh…

2. Nanu hathukunna prema – nanu cherchukunna prema
nee velugulone nithyam – ne nadichedan || 2 ||
nanu viduvaku priyuda – naku thoduga naduvu
neethone na brathuku – saginthunu yesayya

ninu choodani kshanamu – Neetho nundani brathuku || 2 ||
oohinchalenu naa yesayya oh… oh… oh… || 2 ||

Coming Soon…

related posts

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More