Home » Bro Anil Kumar Songs » Nibbaram Kaligi Dairyamugundu

Nibbaram Kaligi Dairyamugundu

by admin
Nibbaram Kaligi Dairyamugundu

Nibbaram Kaligi Dairyamugundu Lyrics in Telugu & English listen to the song now, and download it for free

Album: Nibbaram Kaligi Dairyamugundu
Lyrics, Tune & Voice : Bro Anil Kumar
Music: Bro Anil Kumar
Copyright: AWE Ministries

నిబ్బరం కలిగి – ధైర్యముగుండు
దిగులు పడకు – జడియకు ఎప్పుడు || 2 ||
నిన్ను విడువడు నిన్ను మరువడు – ప్రభువే నీ తోడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు ఎప్పుడు

1. పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా || 2 ||
ప్రభు కృప మమ్మును విడువడుగా || 2 ||
ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
ప్రభువే మా బలము

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

2. మునుపటి కంటెను – అధికపు మేలును || 2 ||
మా ప్రభు మాకు కలిగించును || 2 ||
రెట్టింపు ఘనతతో మా తలను – ఎత్తును శత్రువు ఎదుటనే భోజనమిచ్చును
ప్రభువే మా ధ్వజము

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

3. మా అంగలార్పును – నాట్యముగా మార్చెను || 2 ||
బూడిద బదులు సంతోషమిచ్చెను || 2 ||
దుఃఖ దినములు సమాప్తమాయెను – ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను
ప్రభునకే స్తోత్రం

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

4. స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును || 2 ||
మా ప్రభు మమ్మును మరువడుగా || 2 ||
చూడుము నా అరచేతిలనే – చెక్కితి నిను అన్నాడు ప్రభువు
ప్రభువే చూచుకొనును

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

5. రాబోవు కాలమున – సమాధాన సంగతులే || 2 ||
మా ప్రభు మాకై ఉద్దేశించెను || 2 ||
ఇదిగో నేనొక నూతన క్రియను – చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను
ఇప్పుడే అది మొలుచున్

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

6. మేము కట్టని ఫురములను – మేం నాటని తోటలను || 2 ||
మా ప్రభు మాకు అందించును || 2 ||
ప్రాకారముగల పట్టణములోనికి – ప్రభువే మమ్మును నడిపింపచేయును
ప్రభువే మా పురము

హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు ఎప్పుడు || 2 ||
నిన్ను విడువడు నిన్ను మరువడు – ప్రభువే నీ తోడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా

Nibbaram kaligi – dhairyamugundu
digulu padaku – jadiyaku eppudu || 2 ||
ninnu viduvadu ninnu maruvadu – prabhuve nee thodu
halleluyya amen – halleluyya

ooraka nilichi prabhuvu choopi – rakshana choodamu
nee shathruvulu ikapai eppuduu – kanabada rannadu
halleluyya amen – halleluyya

Nibbaram kaligi – dhairyamugundu
digulu padaku – jadiyaku eppudu

1. Parvathaalu tholaginaa – mettalu thatha rillina || 2 ||
prabhu krupa mammunu viduvaduga || 2 ||
ekkaleni ethaina kondanu – ekkinchunu ma prabhu krupa mammunu
prabhuve ma balamu

halleluyya amen – halleluyya

ooraka nilichi prabhuvu choopi – rakshana choodamu
nee shathruvulu ikapai eppuduu – kanabada rannadu
halleluyya amen – halleluyya

2. Munupati kantenu – adhikapu melunu || 2 ||
ma prabhu maku kaligin chunu || 2 ||
rettimpu ghanthatho maa thalanu ethunu – shathruvu edutane bhojana michunu
prabhuve ma dhvajamu

halleluyya amen – halleluyya

ooraka nilichi prabhuvu choopi – rakshana choodamu
nee shathruvulu ikapai eppuduu – kanabada rannadu
halleluyya amen – halleluyya

3. Ma angalarpunu – natyamuga marchenu || 2 ||
boodida badulu santhosha michchenu || 2 ||
dukha dinamulu samaptha mayenu – ullasa vasthramu dhariyimpa chesenu
prabhunake sthothram

halleluyya amen – halleluyya

ooraka nilichi prabhuvu choopi – rakshana choodamu
nee shathruvulu ikapai eppuduu – kanabada rannadu
halleluyya amen – halleluyya

4. Sthree thana biddanu – marachina marachunu || 2 ||
ma prabhu mammunu maruvaduga || 2 ||
choodumu na arachethi lane chekkithi ninu annadu prabhuvu
prabhuve choochu konunu

halleluyya amen – halleluyya

ooraka nilichi prabhuvu choopi – rakshana choodamu
nee shathruvulu ikapai eppuduu – kanabada rannadu
halleluyya amen – halleluyya

5. Rabovu kalamuna – samadhana sangathule || 2 ||
maa prabhu maakai uddeshinchenu || 2 ||
idigo nenoka noothana kriyanu
cheyuchunna nani ma prabhuvu cheppenu
ippude adi moluchun

halleluyya amen – halleluyya

ooraka nilichi prabhuvu choopi – rakshana choodamu
nee shathruvulu ikapai eppuduu – kanabada rannadu
halleluyya amen – halleluyya

6. Memu kattani puramu lanu – mem natani thotalanu || 2 ||
ma prabhu maku andin chunu || 2 ||
prakaramugala pattanamu loniki – prabhuve mammunu nadipimpacheyunu
prabhuve ma puramu

halleluyya aamen – halleluyya

ooraka nilichi prabhuvu choopi – rakshana choodamu
nee shathruvulu ikapai eppuduu – kanabada rannadu
halleluyya amen – halleluyya

Nibbaram kaligi – dhairyamugundu
digulu padaku – jadiyaku eppudu || 2 ||
ninnu viduvadu ninnu maruvadu – prabhuve nee thodu
halleluyya amen – halleluyya

ooraka nilichi prabhuvu choopi – rakshana choodamu
nee shathruvulu ikapai eppuduu – kanabada rannadu
halleluyya amen – halleluyya

Coming Soon…..

related posts

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More