Home » Telugu Christian Songs » Neevu Chesina Upakaramulaku

Neevu Chesina Upakaramulaku

by admin
Neevu Chesina Upakaramulaku

Album: Neevu Chesina Upakaramulaku
Lyrics, Tune & Voice : Dr N Jayapaul
Music:Dr N Jayapaul
Copyright:Calvary Evangelical Fellowship

Neevu Chesina Upakaramulaku Song lyrics in Telugu & English listen to the song now, and download it for free

నీవు చేసిన ఉపకారములకై – నేనేమి చెల్లింతును || 2 ||
ఏడాది కోడెలనా………. వేలాది పోట్టేల్లనా…………|| 2 ||

నీవు చేసిన ఉపకారములకు – నేనేమి చెల్లింతును

1. వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా || 2 ||
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా || 2 ||

ఏడాది కోడెలనా………. వేలాది పోట్టేల్లనా…………|| 2 ||

నీవు చేసిన ఉపకారములకై – నేనేమి చెల్లింతును

2. మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో || 2 ||
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా || 2 ||

ఏడాది కోడెలనా………. వేలాది పోట్టేల్లనా…………|| 2 ||

నీవు చేసిన ఉపకారములకై – నేనేమి చెల్లింతును

3. విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును || 2 ||
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను || 2 ||

ఏడాది కోడెలనా………. వేలాది పోట్టేల్లనా…………|| 2 ||

నీవు చేసిన ఉపకారములకై – నేనేమి చెల్లింతును

ఏడాది కోడెలనా………. వేలాది పోట్టేల్లనా…………|| 2 ||

నీవు చేసిన ఉపకారములకై – నేనేమి చెల్లింతును

Neevu chesina upakaramulakai – nenemi chellinthunu || 2 ||
yedaadi kodelana……….. veladi pottellana…….. || 2 ||

Neevu chesina upakaramulakai – nenemi chellinthunu

1. Velaadi nadulantha visthaara thailamu
neekichchinaa chaalunaa || 2 ||
garbha phalamina naa jeshtya puthruni
nekichchinaa chalunaa || 2 || ||aedaadi||

yedaadi kodelana……….. veladi pottellana…….. || 2 ||

Neevu chesina upakaramulakai – nenemi chellinthunu

2. Maranapaathrudanaiyunna naakai
maraninchithiva siluvalo || 2 ||
karuna choopi nee jeeva maargana
nadipinchumo yesayya || 2 || ||aedaadi||

yedaadi kodelana……….. veladi pottellana…….. || 2 ||

Neevu chesina upakaramulakai – nenemi chellinthunu

3. Virigi naligina baliyagamuganu
naa hrudaya marpinthunu || 2 ||
rakshana pathranu chebooni nithyamu
ninu vembadinchedanu || 2 ||

yedaadi kodelana……….. veladi pottellana…….. || 2 ||

Neevu chesina upakaramulakai – nenemi chellinthunu || 2 ||
yedaadi kodelana……….. veladi pottellana…….. || 2 ||

Neevu chesina upakaramulakai – nenemi chellinthunu

Coming Soon…

related posts

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More