Home » Telugu Christian Songs » Nee Krupa Leni Kshanamu

Nee Krupa Leni Kshanamu

by admin
Nee Krupa Leni Kshanamu

Nee Krupa Leni Kshanamu Song by Rev P.John Wesely Listen & Download on Christian Storage – Listen, Download, Share & be Blessed.

Album :
Lyrics, Tune & Voice : Rev P. John Wesley
Music: Rev P. John Wesley
Copyright: C.J.C Ministries,    Facebook: John Wesley CJC Ministries

యేసయ్యా……….. నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా || 2 ||
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండ లేనయ్యా || 2 ||

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా

1. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు || 2 ||
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప || 2 ||

యేసయ్యా…. నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా || 2 ||

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా

2. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు || 2 ||
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప || 2 ||

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండ లేనయ్యా || 2 ||

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా || 2 ||

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండ లేనయ్యా || 2 ||

Yesayyaa………..Nee krupa naaku chaalayyaa
nee krupa lenide ne brathukalenayya

Nee Krupa Leni Kshanamu – nee daya leni kshanamu
nenoohinchalenu yesayya || 2 ||
yesayyaa nee krupa naaku chaalayyaa
nee krupa lenide nenundalenayya || 2 ||

Nee Krupa Leni Kshanamu – nee daya leni kshanamu
nenoohinchalenu yesayya

1. Mahimanu vidichi mahiloki digi vachi
margamuga mari manishiga marchavu
mahine neevu madhuryamuga marchi
madiri choopi maro roopamichchavu || 2 ||
mahimalo nenu mahimanu ponda
mahimaga maarchindi nee krupa || 2 ||

yesayyaa nee krupa naaku chaalayyaa
nee krupa lenide nenundalenayya || 2 ||

Nee Krupa Leni Kshanamu – nee daya leni kshanamu
nenoohinchalenu yesayya

2. Aagnala margamuna ashrayamunu ichi
apathkaalamuna adukonnaavu
athmeeyulatho anandimpa chesi
ananda thailamutho abhishekinchaavu || 2 ||
asha theera araadhana chese
adrushtamichindi nee krupa || 2 ||

yesayyaa nee krupa naaku chaalayyaa
nee krupa lenide nenundalenayya || 2 ||

Nee Krupa Leni Kshanamu – nee daya leni kshanamu
nenoohinchalenu yesayya || 2 ||

yesayyaa nee krupa naaku chaalayyaa
nee krupa lenide nenundalenayya || 2 ||

Coming Soon…

related posts

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More