Nannenthaga Preminchithivo Lyrics

Nannenthaga Preminchithivo Lyrics

Joshua Shaik Telugu Christian Songs telugu christian songs lyrics

Nannenthaga Preminchithivo Lyrics in Telugu & English listen to the song now, and download it for free

Album: Nannenthaga Preminchithivo 
Lyrics, Tune & Voice : Joshua Shaik
Music: Joshua Shaik
Copyright: Joshua Shaik

నన్నెంతగా ప్రేమించితివో – నిన్నంతగా దూషించితినో
నన్నెంతగా నీవెరిగితివో – నిన్నంతగా నే మరచితినో
గలనా నే చెప్పగలనా- దాయనా నే దాయగలనా || 2 ||
అయ్యా నా యేసయ్యా
నాదం – తాళం – రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము || 2 ||

1. ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో || 2 ||
ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో || 2 ||

గలనా నే చెప్పగలనా- దాయనా నే దాయగలనా || 2 ||
అయ్యా నా యేసయ్యా
నాదం – తాళం – రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము || 2 ||

2. ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో || 2 ||
ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో || 2 ||

గలనా నే చెప్పగలనా – దాయనా నే దాయగలనా || 2 ||
అయ్యా నా యేసయ్యా
నాదం – తాళం – రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము || 2 ||

నన్నెంతగా ప్రేమించితివో – నిన్నంతగా దూషించితినో
నన్నెంతగా నీవెరిగితివో – నిన్నంతగా నే మరచితినో
గలనా నే చెప్పగలనా- దాయనా నే దాయగలనా || 2 ||
అయ్యా నా యేసయ్యా
నాదం – తాళం – రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము || 2 ||

Nannenthaga preminchithivo – ninnanthaga dooshinchithino
nannenthaga neeverigithivo – ninnanthaga ne marachithino
galana ne cheppagalana dayana ne dayagalana || 2 ||
ayyaa na yesayya
naadam thaalam raagam
edalo neede ee prema swaramu || 2 ||

1. Ae reethiga na udaya munu nee athmatho deevin chithivo
ae reethiga na bhramunu nee karunatho mosithivo || 2 ||
ae reethiga na palukulo nee namamunu nilipithivo
ae reethiga na kannitini nee prematho thudi chithivo || 2 ||

galana ne cheppagalana dayana ne dayagalana || 2 ||
ayyaa na yesayya
naadam thaalam raagam
edalo neede ee prema swaramu || 2 ||

2. Ae reethiga na rathanu nee chethi tho rasithivo
ae reethiga na batanu nee matatho malichi thivo || 2 ||
ae reethiga na gamyamunu nee siluvatho marchithivo
ae reethiga na durgamunu nee krupatho kattithivo || 2 ||

galana ne cheppagalana dayana ne dayagalana || 2 ||
ayyaa na yesayya
naadam thaalam raagam
edalo neede ee prema swaramu || 2 ||

Nannenthaga preminchithivo – ninnanthaga dooshinchithino
nannenthaga neeverigithivo – ninnanthaga ne marachithino
galana ne cheppagalana dayana ne dayagalana || 2 ||
ayyaa na yesayya
naadam thaalam raagam
edalo neede ee prema swaramu || 2 ||

Coming Soon…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *