Margamu Chupumu Intiki Lyrics

Margamu Chupumu Intiki Lyrics

Bro John Wesley Songs Telugu Christian Songs telugu christian songs lyrics

Margamu Chupumu Intiki Lyrics in Telugu & English listen to the song now, and download it for free

Album: Margamu Chupumu Intiki 
Lyrics, Tune & Voice : Blessie Wesly
Music: Bro. John Wesly
Copyright: John Wesly International Minisries

మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి || 2 ||

1. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాప్పమునొంది తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము || 2 ||
ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము || 2 ||

మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి

2. ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము జేయ దేహీ నిను చేరితి || 2 ||
దేహీ అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని జూపుము || 2 ||

మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి || 2 ||

Margamu chupumu intiki na thandri intiki
madhurya prema prapanchamu choopinchu kantiki || 2 ||

1. Papa mamathala chetha paripoyina naku prapthinche kshamamu
pascha thappamu nondi thandri kshama koruchu pampumu kshemamu || 2 ||
prabhu needu siluva mukhamu chellani naku puttinche dhairyamu || 2 ||

Margamu chupumu intiki na thandri intiki
maadhurya premaa prapanchamo choopinchu kantiki

2. Dhaname sarvam banuchu sukhame swargam banuchu thandrini veedithi
dharani bhogamulella brathuku dhwamsamu jeya deva ninu cherithi || 2 ||
dehi ani nee vaipu chethuletthina naaku daarini joopumu || 2 ||

Margamu chupumu intiki na thandri intiki
maadhurya premaa prapanchamo choopinchu kantiki || 2 ||

Coming Soon…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *