Home » Telugu Christian Songs » Madhuramainadhi Na Yesu Prema Lyrics

Madhuramainadhi Na Yesu Prema Lyrics

by admin
Madhuramainadhi Na Yesu Prema Lyrics

Madhuramainadhi Na Yesu Prema Lyrics in Telugu & English listen to the song now, and download it for free

Album: Madhuramainadhi Na Yesu Prema
Lyrics, Tune & Voice : Sis.Nissy Paul
Music: Paul Emmaneul
Copyright: Christ Temple

Madhuramainadhi Na Yesu Prema Lyrics.mp3 | read below

మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ || 2 ||
మరువలేనిది నా యేసుని ప్రేమ || 2 ||
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
ప్రేమా….. ప్రేమా….. ప్రేమా….. నా యేసు ప్రేమా || 2 ||

1. ఇహలోక ఆశలతో అంధురాల నైతిని
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని || 2 ||
చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి || 2 ||
నీలో సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం
ప్రేమా….. ప్రేమా….. ప్రేమా….. నా యేసు ప్రేమా || 2 ||

మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ || 2 ||

2. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి || 2 ||
మరణపు ముల్లును విరచిన దేవా || 2 ||
జీవము నొసగుమ నీ ప్రేమ మధురం
ప్రేమా….. ప్రేమా….. ప్రేమా….. నా యేసు ప్రేమా || 2 ||

మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ || 2 ||
మరువలేనిది నా యేసుని ప్రేమ || 2 ||
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
ప్రేమా….. ప్రేమా….. ప్రేమా….. నా యేసు ప్రేమా || 2 ||

 

 

madhuramainadhi na yesu prema
marapuranidi na thandri prema || 2 ||
maruvalenidi na yesuni prema || 2 ||
madhuraathi madhuram na priyuni prema
Prema….. prema….. prema….. na yesu prema || 2 ||

1. Ihaloka ashalatho andhurala naithini
nee sannidhi vidachi neeku dooramaithini || 2 ||
challani swaramutho nannu neevu pilachi || 2 ||
neelo nanu nilipina nee prema madhuram
Prema….. prema….. prema….. na yesu prema || 2 ||

madhuramainadhi na yesu prema
marapuranidi na thandri prema || 2 ||

2. Nee siluva prematho nannu preminchi
margamunu choopi manninchithivi || 2 ||
maranapu mullunu virachina deva || 2 ||
jeevamu nosaguma nee prema madhuram
Prema….. prema….. prema….. na yesu prema || 2 ||

madhuramainadhi na yesu prema
marapuranidi na thandri prema || 2 ||
maruvalenidi na yesuni prema || 2 ||
madhuraathi madhuram na priyuni prema
Prema….. prema….. prema….. na yesu prema || 2 ||

Coming Soon…………

related posts

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More