Kummari O Kummari Lyrics

Kummari O Kummari Lyrics

N. michael paul songs Telugu Christian Songs telugu christian songs lyrics

Kummari O Kummari Lyrics in Telugu & English listen to the song now and download it for free

Album: Kummari O Kummari Lyrics
Lyrics, Tune & Voice: N.Michael Paul
Music: N.Michael Paul
Copyright : Calvary Evangelical Fellowship

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
చల్లగ చూడుమయ్యా || 2 ||

1. పనికిరాని పాత్రనని – పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా || 2 ||
సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
చల్లగ చూడుమయ్యా

2. విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి || 2 ||
ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
చల్లగ చూడుమయ్యా || 2 ||

Kummari o Kummari – jagaduth pathidari
Jigata mannaina na vanka – challaga Choodu mayya || 2 ||

1. Panikirani pathra nani – parave yakuma
Pongi poralu pathraga – nannu nimpuma || 2 ||
Suvartha loni pathra lanni – sree yesuni pogadu chunda
Sakshiga nundu pathraga chesi – sathya mutho nimpumu thandri

Kummari o Kummari – jagaduth pathidari
Jigata mannaina na vanka – challaga Choodu mayya

2. Viluva leni pathranu nenu – konuvaru lerevvaru
Vela leni needu raktham butho – velugondu pathraga jesi || 2 ||
Aatankamula nundi thappinchi nannu – yellappudu kavumayya
Pagili yunna pathranu nenu – sarichesi vadumayya

Kummari o Kummari – jagaduth pathidari
Jigata mannaina na vanka – challaga Choodu mayya || 2 ||

Coming Soon…

About Song :

1 thought on “Kummari O Kummari Lyrics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *