Enni Talachina Edi Adigina

Enni Talachina Edi Adigina

Telugu Christian Songs telugu christian songs lyrics

Enni Talachina Edi Adigina in Telugu & English listen to the song now, and download it for free

Album: Enni Talachina Edi Adigina  
Lyrics, Tune & Voice :christianstorage
Music: christianstorage
Copyright: christianstorage

ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా || 2 ||
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా || 2 ||

1. నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు || 2 ||
అడవి పూవులే నీ ప్రేమ పొందగా || 2 ||
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా || 2 ||

2. నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి || 2 ||
ఆరిపోయిన నా వెలుగు దీపము || 2 ||
వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా || 2 ||

3. ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి || 2 ||
లోకమంతయూ నన్ను విడచినా || 2 ||
నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా || 2 ||

ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా || 2 ||

 

Enni Talachina Edi Adigina
jarigedi nee chiththame prabhuva || 2 ||
nee vakkukai vechiyuntini
naa prarthana alakinchuma prabhuva || 2 ||

1. Nee thodu leka nee prema leka
ilalona ae prani niluvaledu || 2 ||
adavi poovule nee prema pondaga || 2 ||
naa prarthana alakinchuma prabhuva || 2 ||

2. Na inti deepam neeve ani thelasi
na hrudayam nee korakai padilaparachithi || 2 ||
aripoyina na velugu deepamu || 2 ||
veliginchumu nee prematho prabhuva || 2 ||


3. Apadalu nannu vennantiyunna
na kapari neevai nannadukontivi || 2 ||
lokamanthayo nannu vidachina || 2 ||
nee nundi veru cheyyavu prabhuva || 2 ||

Enni Talachina Edi Adigina
jarigedi nee chiththame prabhuva || 2 ||

 

Coming Soon…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *